Breaking News

నిమ్స్‌లో వైద్యుడిపై దాడి.. పేషెంట్ బంధువుల హంగామా


నిమ్స్ ఆస్పత్రిలో ఓ రోగి బంధువులు నానా హంగామా చేశారు. డాక్టర్‌పై దాడి చేశారు. వైద్య సిబ్బందిని దుర్భాషలాడారు. బాధితుడికి సరైన సమయంలో చికిత్స అందించలేదని ఆరోపించారు.నిమ్స్ ఆస్పత్రిలో ఓ రోగి బంధువులు నానా హంగామా చేశారు. డాక్టర్‌పై దాడి చేశారు. వైద్య సిబ్బందిని దుర్భాషలాడారు. బాధితుడికి సరైన సమయంలో చికిత్స అందించలేదని ఆరోపించారు.

By May 20, 2019 at 01:48PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/patient-relatives-thrash-doctor-in-hyderabad-nims-hospital/articleshow/69409927.cms

No comments