Breaking News

పూజ చేసిన కొత్తకారే పూజారి ప్రాణాలు తీసింది


త్రినాథ్ కారు స్టార్ట్ చేయగానే అది అర్చకుడి వైపు దూసుకొచ్చి ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పూజారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. త్రినాథ్ కారు స్టార్ట్ చేయగానే అది అర్చకుడి వైపు దూసుకొచ్చి ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పూజారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

By May 19, 2019 at 06:07PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-car-hit-priest-spot-dead-in-odisha/articleshow/69399275.cms

No comments