Breaking News

‘మహర్షి’ సెకండ్ వీకెండ్ కలెక్షన్స్!


మహర్షి.. ప్రస్తుతం ఈ సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. కాకపోతే సీడెడ్ లో తప్ప అన్ని ఏరియాస్ లో ఆల్మోస్ట్ ప్రాఫిట్ షేర్ ను రాబడుతుంది. మహేష్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచినా ఈ చిత్రం విడుదలయ్యి 11 రోజులు దాటింది. రెండు వీకెండ్స్ ముగిసిపోయాయి. మొదటిలో ఈ మూవీకి మిక్స్ డ్ రిపోర్ట్ వచ్చినా, కలెక్షన్లు జోరు, ట్రెండ్, టైమ్ చూసి, ఫస్ట్ వీక్ కు బ్రేక్ ఈవెన్ అయిపోతారు బయ్యర్లు అని భావం కలిగింది. 

పైగా ఈసినిమాకి ఇప్పటివరకు ఏ సినిమా పోటీ లేకపోవడంతో కలెక్షన్స్ స్టాండర్డ్ గా ఉన్నాయి. నైజాంలో ఇప్పటికే లాభాల బాట పట్టగా... సీడెడ్ లో మాత్రం  చాలా దూరంగా వుండిపోయింది. ఇక ఏరియాస్ షేర్స్ మీకోసం..

ఏరియా        షేర్స్ 

నైజాం..........24.70 

సీడెడ్............8.10  

వైజాగ్.............8.00 

ఈస్ట్................6.20 

వెస్ట్.................4.91  

కృష్ణ................4.94  

గుంటూరు.......6.95  

నెల్లూరు..........2.33   



By May 22, 2019 at 11:19AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/46037/mahesh-babu.html

No comments