Breaking News

కలిసి పనిచేద్దాం.. జగన్‌తో కీలక అంశాలపై కేసీఆర్ చర్చ


ప్రగతి భవన్‌లో తనను కలిసిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌తో సీఎం కేసీఆర్ కీలక అంశాలపై చర్చించారు. కలిసి పనిచేయాలని నిర్ణయించారు. త్వరలోనే ఇరు రాష్ట్రాల అధికారులతో భేటీ అవుదామని చెప్పారు.ప్రగతి భవన్‌లో తనను కలిసిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌తో సీఎం కేసీఆర్ కీలక అంశాలపై చర్చించారు. కలిసి పనిచేయాలని నిర్ణయించారు. త్వరలోనే ఇరు రాష్ట్రాల అధికారులతో భేటీ అవుదామని చెప్పారు.

By May 25, 2019 at 08:51PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cm-kcr-discusses-with-ys-jagan-on-key-issues-about-andhra-telangana/articleshow/69498251.cms

No comments