Breaking News

ప్రేమ విఫలమై బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య


సోమవారం కళాశాలలో పరీక్ష రాయడానికి వచ్చిన ఆ యువతితో రాజశేఖర్ గొడవపడ్డాడు. తనను ఎందుకు ప్రేమించడం లేదంటూ వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం కళాశాలలో పరీక్ష రాయడానికి వచ్చిన ఆ యువతితో రాజశేఖర్ గొడవపడ్డాడు. తనను ఎందుకు ప్రేమించడం లేదంటూ వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

By May 29, 2019 at 09:16AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/btech-student-commits-suicide-in-hyderabad/articleshow/69552187.cms

No comments