దొంగతనం మోపిన భార్య.. రైలు కింద పడి భర్త ఆత్మహత్య

శనివారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన వెళ్లిన మిథ్లేష్ మధ్యాహ్నమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. కొద్దిసేపటి తర్వాత అతడి మృతదేహం కాన్పూర్-బాలామవ్ స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తించారు. శనివారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన వెళ్లిన మిథ్లేష్ మధ్యాహ్నమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. కొద్దిసేపటి తర్వాత అతడి మృతదేహం కాన్పూర్-బాలామవ్ స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తించారు.
By May 26, 2019 at 03:56PM
By May 26, 2019 at 03:56PM
No comments