Breaking News

ఏపీకి కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక.. డీజీపీ అత్యసవర సమీక్ష


ఉగ్రవాదులు భారతదేశంలో చొరబడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సముద్ర తీరంలో ఉన్న రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీ డీజీపీని అలర్ట్ చేశాయి నిఘా వర్గాలు. దీంతో డీజీపీ ఆర్పీ ఠాకూర్ సమీక్ష.ఉగ్రవాదులు భారతదేశంలో చొరబడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సముద్ర తీరంలో ఉన్న రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీ డీజీపీని అలర్ట్ చేశాయి నిఘా వర్గాలు. దీంతో డీజీపీ ఆర్పీ ఠాకూర్ సమీక్ష.

By May 08, 2019 at 01:39PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/after-central-intelligence-bureau-alert-andhra-pradesh-dgp-thakur-review-on-security/articleshow/69231550.cms

No comments