ముగ్గురు దర్శకులు.. ముగ్గురు హీరోయిన్లు.. దర్శకేంద్రుడి ప్రయోగం!

తన వందో చిత్రంగా ‘గంగోత్రి’ని తెరకెక్కించిన రాఘవేంద్రరావు.. ఈ సినిమాతో అల్లు అర్జున్‌ను హీరోగా పరిచయం చేశారు. ఆ తరవాత ఎక్కువగా ఆధ్యాత్మిక చిత్రాలే తీశారు. రెండు కమర్షియల్ సినిమాలు తీసినా ఆడలేదు.తన వందో చిత్రంగా ‘గంగోత్రి’ని తెరకెక్కించిన రాఘవేంద్రరావు.. ఈ సినిమాతో అల్లు అర్జున్‌ను హీరోగా పరిచయం చేశారు. ఆ తరవాత ఎక్కువగా ఆధ్యాత్మిక చిత్రాలే తీశారు. రెండు కమర్షియల్ సినిమాలు తీసినా ఆడలేదు.
By May 28, 2019 at 04:53PM
By May 28, 2019 at 04:53PM
No comments