విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రముఖల విగ్రహాలు తొలగింపు.. ఉద్రిక్తత

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను పోలీసుల సాయంతో జీవీఎంసీ అధికారులు సోమవారం అర్ధరాత్రి తొలగించారు.విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను పోలీసుల సాయంతో జీవీఎంసీ అధికారులు సోమవారం అర్ధరాత్రి తొలగించారు.
By May 14, 2019 at 12:06PM
By May 14, 2019 at 12:06PM
No comments