తెలంగాణలో పరిషత్ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రారంభం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తుండగా, మంగళవారం (మే 14)న చివరి విడత పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5.00 వరకు కొనసాగుతోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తుండగా, మంగళవారం (మే 14)న చివరి విడత పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5.00 వరకు కొనసాగుతోంది.
By May 14, 2019 at 08:14AM
By May 14, 2019 at 08:14AM
No comments