Breaking News

తాగొచ్చి వేధిస్తున్నాడని కొడుకును చంపేసిన తండ్రి


మద్యానికి బానిసైన వెంకటేశ్వర్లు రోజూ తాగొచ్చి తల్లిదండ్రులను వేధించేవాడు. తల్లి శుక్రవారం పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లింది. శుక్రవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లు తలుపు తట్టాడు. మద్యానికి బానిసైన వెంకటేశ్వర్లు రోజూ తాగొచ్చి తల్లిదండ్రులను వేధించేవాడు. తల్లి శుక్రవారం పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లింది. శుక్రవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లు తలుపు తట్టాడు.

By May 19, 2019 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-murdered-by-father-in-hyderabad/articleshow/69393543.cms

No comments