నదిలో కూలిన హెలికాప్టర్.. అదే సమయానికి పడవ రావడంతో

టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే ఓ హెలికాప్టర్ గింగిరాలు తిరుగుతూ నదిలో కూలిపోయింది. అమెరికాలోని న్యూ యార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే సమయానికి పడవ రావడంతో ప్రమాదం తప్పింది.టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే ఓ హెలికాప్టర్ గింగిరాలు తిరుగుతూ నదిలో కూలిపోయింది. అమెరికాలోని న్యూ యార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే సమయానికి పడవ రావడంతో ప్రమాదం తప్పింది.
By May 16, 2019 at 10:55PM
By May 16, 2019 at 10:55PM
No comments