Breaking News

దివ్య స్పందన సెల్ఫ్ గోల్.. విషయం తెలుసుకోకుండా ట్వీట్!


ప్రధాని నరేంద్ర మోదీ ఓ చిన్నారి చెవిని మెలి తిప్పుతుండగా, హిట్లర్ సైతం అదే పోజులో ఉన్న ఫొటోను కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ దివ్య స్పందన ట్వీట్ చేశారు. విషయం తెలియకుండా స్వయంగా ఆమె సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓ చిన్నారి చెవిని మెలి తిప్పుతుండగా, హిట్లర్ సైతం అదే పోజులో ఉన్న ఫొటోను కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ దివ్య స్పందన ట్వీట్ చేశారు. విషయం తెలియకుండా స్వయంగా ఆమె సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.

By May 01, 2019 at 08:09PM


Read More https://telugu.samayam.com/latest-news/fact-check/news/congress-leader-divya-spandana-tweets-digitally-manipulated-photo-of-adolf-hitler/articleshow/69132412.cms

No comments