ఎమ్మెల్యే సీతక్క కారు ఢీకొని చిన్నారి దుర్మరణం

ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం ఓ చిన్నారిని చిదిమేసింది. చిన్నారి తన తల్లిదండ్రులతో బైకుపై వెళ్తుండగా ఎమ్మెల్యే వాహనం ఎదురుగా వచ్చి ఢీకొంది. ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఈ విషాదం చోటుచేసుకుంది.ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం ఓ చిన్నారిని చిదిమేసింది. చిన్నారి తన తల్లిదండ్రులతో బైకుపై వెళ్తుండగా ఎమ్మెల్యే వాహనం ఎదురుగా వచ్చి ఢీకొంది. ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
By May 18, 2019 at 01:27PM
By May 18, 2019 at 01:27PM
No comments