Breaking News

దలైలామాకు ఏమైంది: ధర్మశాలలో అధికారులు మాక్ డ్రిల్.. భక్తుల ఆందోళన!


వయసు పైబడటం వల్ల ఆరోగ్యం సహకరించక గత కొంత కాలంగా బౌద్ధమత గురువు దలైలామా ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల ఛాతి ఇన్‌ఫెక్షన్‌ సోకి తీవ్ర అస్వస్థతకు గురికాడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు.వయసు పైబడటం వల్ల ఆరోగ్యం సహకరించక గత కొంత కాలంగా బౌద్ధమత గురువు దలైలామా ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల ఛాతి ఇన్‌ఫెక్షన్‌ సోకి తీవ్ర అస్వస్థతకు గురికాడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు.

By May 22, 2019 at 01:42PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mock-drill-conducts-at-dalai-lamas-residence-in-dharamshala/articleshow/69442170.cms

No comments