Breaking News

‘సైరా’కు వడదెబ్బ.. విదేశీ నటుడు మృతి


38 ఏళ్ల అలెగ్జాండర్ సైరా చిత్రంలో బ్రిటీషియర్‌గా నటిస్తున్నారు. ఈ పాత్రకోసం భారీ ఎత్తున ఆడిషన్స్ నిర్వహించగా.. రష్యా పౌరుడైన అలెగ్జాండర్ ఈ చిత్రంలో బ్రిటీషియర్ పాత్రకు ఎంపికయ్యారు. 38 ఏళ్ల అలెగ్జాండర్ సైరా చిత్రంలో బ్రిటీషియర్‌గా నటిస్తున్నారు. ఈ పాత్రకోసం భారీ ఎత్తున ఆడిషన్స్ నిర్వహించగా.. రష్యా పౌరుడైన అలెగ్జాండర్ ఈ చిత్రంలో బ్రిటీషియర్ పాత్రకు ఎంపికయ్యారు.

By May 16, 2019 at 05:08PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sye-raa-narasimha-reddy-movie-russian-actor-alexander-dies-of-heatstroke-in-hyderabad/articleshow/69358585.cms

No comments