Breaking News

మంచు విష్ణుతో రహస్య ఒప్పందం.. కౌంటర్ ఇచ్చిన ‘ఓటర్’ నిర్మాత


‘అడ్డా’ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక్ రెడ్డి.. మంచు విష్ణుతో పొలిటికల్ డ్రామాగా ‘ఓటర్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండగా.. ‘ఓటర్’ చిత్ర హీరో, దర్శకుడి మధ్య వివాదం రేగింది.‘అడ్డా’ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక్ రెడ్డి.. మంచు విష్ణుతో పొలిటికల్ డ్రామాగా ‘ఓటర్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండగా.. ‘ఓటర్’ చిత్ర హీరో, దర్శకుడి మధ్య వివాదం రేగింది.

By May 03, 2019 at 04:41PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/voter-movie-producer-john-sudheer-pudhota-counter-to-vishnu-manchu/articleshow/69161967.cms

No comments