జగన్ ప్రమాణ స్వీకార వేడుకను తిలకించడం కోసం.. లండన్ నుంచి వచ్చేసిన కుమార్తె

జగన్ గురువారం మధ్యాహ్నం ఏపీ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం జగన్ కుమార్తె వర్షారెడ్డి లండన్ నుంచి వచ్చేశారు. వర్షా రెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదువుకుంటున్నారు.జగన్ గురువారం మధ్యాహ్నం ఏపీ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం జగన్ కుమార్తె వర్షారెడ్డి లండన్ నుంచి వచ్చేశారు. వర్షా రెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదువుకుంటున్నారు.
By May 29, 2019 at 06:51PM
By May 29, 2019 at 06:51PM
No comments