మూత్రం తాగి ప్రాణాలతో బయటపడ్డా: గుప్త నిధుల వేటకు వెళ్లిన నాయక్!

గత ఆదివారం నల్లమల అడవుల్లో గుప్త నిధుల వేటకు వెళ్లి ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరిలో హైదరాబాద్‌కు చెందిన బ్యాంకు మేనేజర్ శివకుమార్ కూడా ఉన్నారు.గత ఆదివారం నల్లమల అడవుల్లో గుప్త నిధుల వేటకు వెళ్లి ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరిలో హైదరాబాద్‌కు చెందిన బ్యాంకు మేనేజర్ శివకుమార్ కూడా ఉన్నారు.
By May 19, 2019 at 11:00AM
By May 19, 2019 at 11:00AM
No comments