Breaking News

ఫలితాలకు ముందురోజే టీడీపీ నేత దారుణ హత్య.. డోన్‌లో ఉద్రిక్తత


కర్నూలులో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు పడగవిప్పాయి. టీడీపీ నేతను ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి దారుణంగా హత్యచేశారు. డోన్‌ మండలం మల్లెంపల్లిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నూలులో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు పడగవిప్పాయి. టీడీపీ నేతను ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి దారుణంగా హత్యచేశారు. డోన్‌ మండలం మల్లెంపల్లిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

By May 22, 2019 at 12:53PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tdp-leader-brutally-murdered-by-unidentified-persons-in-kurnool/articleshow/69441464.cms

No comments