Breaking News

రంగస్థలం రికార్డుపై కన్నేసిన ‘మహర్షి’


మూడోవారంలోనూ స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మహర్షి’ తాజాగా ‘రంగస్థలం’ రికార్డుపై కన్నేశాడు. రామ్‌చరణ్ కెరీర్లోనే సూపర్‌హిట్‌గా నిలిచిన ‘రంగస్థలం’ నైజాం ఏరియాలో రూ.27.76కోట్లు షేర్ రాబట్టింది. మూడోవారంలోనూ స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మహర్షి’ తాజాగా ‘రంగస్థలం’ రికార్డుపై కన్నేశాడు. రామ్‌చరణ్ కెరీర్లోనే సూపర్‌హిట్‌గా నిలిచిన ‘రంగస్థలం’ నైజాం ఏరియాలో రూ.27.76కోట్లు షేర్ రాబట్టింది.

By May 18, 2019 at 12:55PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-starrer-maharshi-eyeing-for-rangasthalam-record/articleshow/69384607.cms

No comments