Breaking News

అఖిల్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ చిత్రం ప్రారంభం


అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శక‌త్వంలో సినిమా ప్రారంభమైంది. బన్నీ వాసు, వాసు వర్మలు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా పూజాకార్యక్రమాలు శుక్రవారం ఫిల్మ్‌న‌గ‌ర్ ఆలయంలో జరిగాయి.అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శక‌త్వంలో సినిమా ప్రారంభమైంది. బన్నీ వాసు, వాసు వర్మలు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా పూజాకార్యక్రమాలు శుక్రవారం ఫిల్మ్‌న‌గ‌ర్ ఆలయంలో జరిగాయి.

By May 24, 2019 at 03:55PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/akhil-akkineni-4th-movie-launch-with-director-bommarillu-bhaskar/articleshow/69481793.cms

No comments