హిమాలయన్ వయాగ్రా కోసం రెండు గ్రామాల మధ్య గొడవలు.. దీని ప్రత్యేకత ఏంటంటే..?

హిమాలయన్ వయాగ్రా అని పిలిచే కాటర్‌పిల్లర్ ఫంగస్‌కు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. యర్సగుంబా అని కూడా పిలిచే ఈ ఔషధం అంగ స్తంభ సమస్యలను పరిష్కరిస్తుందని నమ్ముతారు. ఈ ఔషధం కిలో ధర రూ.70 లక్షల వరకు పలుకుతోంది.హిమాలయన్ వయాగ్రా అని పిలిచే కాటర్‌పిల్లర్ ఫంగస్‌కు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. యర్సగుంబా అని కూడా పిలిచే ఈ ఔషధం అంగ స్తంభ సమస్యలను పరిష్కరిస్తుందని నమ్ముతారు. ఈ ఔషధం కిలో ధర రూ.70 లక్షల వరకు పలుకుతోంది.
By May 21, 2019 at 04:04PM
By May 21, 2019 at 04:04PM
No comments