Breaking News

జగన్ అనే నేను సీఎంగా.. వైఎస్ఆర్సీపీ కేబినెట్‌లో మంత్రులు వీళ్లేనట!


ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కేబినెట్ జాబితా వైరల్‌గా మారింది. భీమవరం నుంచి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్‌ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. రోజా పేరును కూడా ఈ జాబితాలో చేర్చారు.ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కేబినెట్ జాబితా వైరల్‌గా మారింది. భీమవరం నుంచి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్‌ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. రోజా పేరును కూడా ఈ జాబితాలో చేర్చారు.

By May 16, 2019 at 09:35PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/ys-jagan-cabinet-minister-list-goes-viral-on-social-media-ahead-of-ap-election-results/articleshow/69362647.cms

No comments