వంశీ.. ఆ రోజు నాకిప్పటికీ గుర్తుంది: మహేష్ బాబు

విజయవాడలో జరిగిన ‘మహర్షి’ విజయోత్సవ వేడుకను, డైరెక్టర్ వంశీ పైడిపల్లిని ఉద్దేశించి మహేష్ బాబు ఆదివారం ఆసక్తికర ట్వీట్లు చేశారు. ఈ వరుస ట్వీట్లలో వంశీని ఆకాశానికి ఎత్తేశారు.విజయవాడలో జరిగిన ‘మహర్షి’ విజయోత్సవ వేడుకను, డైరెక్టర్ వంశీ పైడిపల్లిని ఉద్దేశించి మహేష్ బాబు ఆదివారం ఆసక్తికర ట్వీట్లు చేశారు. ఈ వరుస ట్వీట్లలో వంశీని ఆకాశానికి ఎత్తేశారు.
By May 19, 2019 at 04:01PM
By May 19, 2019 at 04:01PM
No comments