ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా శ్రీరామ్‌ను ఖరారుచేసిన జగన్!

రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు ఏజీని గవర్నర్ నియమిస్తారు. ఈనెల 30న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరవాత.. ఏజీ, అదనపు ఏజీల నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు ఏజీని గవర్నర్ నియమిస్తారు. ఈనెల 30న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరవాత.. ఏజీ, అదనపు ఏజీల నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
By May 29, 2019 at 08:12AM
By May 29, 2019 at 08:12AM
No comments