Breaking News

సిద్దిపేట: పిల్లల నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసాతో చంపిన తల్లి


సిద్దిపేట పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లే తన పిల్లలను అతి కిరాతకంగా చంపేసింది. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయింది. పిల్లల మృతదేహాలను చూసి తండ్రి రోదించాడు.సిద్దిపేట పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లే తన పిల్లలను అతి కిరాతకంగా చంపేసింది. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయింది. పిల్లల మృతదేహాలను చూసి తండ్రి రోదించాడు.

By May 25, 2019 at 07:38PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-brutally-kills-her-two-sons-with-beer-bottles-in-siddipet/articleshow/69497595.cms

No comments