Breaking News

ఎండలు, వడగాలుల బీభత్సం.. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు, జాగ్రత్తలు తప్పనిసరి


భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఎండలు, వడ గాలుల తీవ్రతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న 3 రోజుల్లో మరో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఎండలు, వడ గాలుల తీవ్రతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న 3 రోజుల్లో మరో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

By May 29, 2019 at 09:16PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/intense-heat-wave-to-continue-in-andhra-telangana-temperature-likely-to-rise/articleshow/69566275.cms

No comments