Breaking News

‘నేను లేను’.. ట్రైలర్‌తో కాకరేపిన ఆ సినిమా వచ్చేస్తోంది!


ఓ.య‌స్‌.యం. విజన్, దివ్యాషిక క్రియేష‌న్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉప‌శీర్షిక‌. కిందటేడాది డిసెంబర్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మంచి హాట్ కంటెంట్‌తో నిండిన ఈ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో విపరీతంగా చూశారు.ఓ.య‌స్‌.యం. విజన్, దివ్యాషిక క్రియేష‌న్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉప‌శీర్షిక‌. కిందటేడాది డిసెంబర్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మంచి హాట్ కంటెంట్‌తో నిండిన ఈ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో విపరీతంగా చూశారు.

By May 06, 2019 at 05:14PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nenu-lenu-telugu-movie-will-be-released-on-may-24/articleshow/69202196.cms

No comments