ప్రయాణికులకు చుక్కలు చూపిన ఆర్టీసీ బస్ డ్రైవర్

సూర్యాపేట డిపోకు చెందిన అద్దెబస్సు సూర్యాపేట వయా దంతాలపల్లి మీదుగా 47 మంది ప్రయాణికులతో వేములవాడ వెళ్తోంది. సూర్యాపేట జిల్లా నిమ్మికల్ వద్దకు రాగానే డ్రైవర్ చారి బస్సు నిలిపి ఓ ఇంట్లోకి వెళ్లి కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. సూర్యాపేట డిపోకు చెందిన అద్దెబస్సు సూర్యాపేట వయా దంతాలపల్లి మీదుగా 47 మంది ప్రయాణికులతో వేములవాడ వెళ్తోంది. సూర్యాపేట జిల్లా నిమ్మికల్ వద్దకు రాగానే డ్రైవర్ చారి బస్సు నిలిపి ఓ ఇంట్లోకి వెళ్లి కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు.
By May 12, 2019 at 08:09AM
By May 12, 2019 at 08:09AM
No comments