Breaking News

గర్భంతో నిశ్చితార్థం.. రింగులు మార్చుకున్న అమీ జాక్సన్, జార్జ్


బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో కొంతకాలంగా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న అమీ జాక్సన్ ఈ ఏడాది మార్చి 31న తాను గర్భవతినని ప్రకటించారు. పెళ్లికాకుండానే అమీ గర్భం దాల్చారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో కొంతకాలంగా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న అమీ జాక్సన్ ఈ ఏడాది మార్చి 31న తాను గర్భవతినని ప్రకటించారు. పెళ్లికాకుండానే అమీ గర్భం దాల్చారు.

By May 06, 2019 at 10:55AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pregnant-amy-jackson-gets-officially-engaged-to-george-panayiotou-in-london/articleshow/69195913.cms

No comments