తారక్ అసహనం.. ఇకపై తాతగారి కార్యక్రమాలు నేనే చూసుకుంటా

ఎన్టీఆర్ మనవళ్లు తారక్, కల్యాణ్‌రామ్ తెల్లవారుజామున నివాళులర్పించేందుకు వచ్చే సమయానికి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒక్కపువ్వు కూడా లేదు. పూలతో కలకలలాడాల్సిన సమాధి కల తప్పడంతో వారిద్దరూ అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మనవళ్లు తారక్, కల్యాణ్‌రామ్ తెల్లవారుజామున నివాళులర్పించేందుకు వచ్చే సమయానికి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒక్కపువ్వు కూడా లేదు. పూలతో కలకలలాడాల్సిన సమాధి కల తప్పడంతో వారిద్దరూ అసహనం వ్యక్తం చేశారు.
By May 28, 2019 at 11:43AM
By May 28, 2019 at 11:43AM
No comments