Breaking News

చంద్రబాబుతో డీఎంకే కీలక నేత భేటీ.. కేసీఆర్ సందేశాన్ని చేరవేశారా?


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో డీఎంకే నేత దురై మురుగన్ భేటీ అయ్యారు. అమరావతి వచ్చిన ఆయన బాబుతో గంట సేపు మంతనాలు సాగించారు. స్టాలిన్, కేసీఆర్ భేటీ జరిగిన మరుసటి రోజే దురు మురుగన్ బాబును కలవడం గమనార్హం.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో డీఎంకే నేత దురై మురుగన్ భేటీ అయ్యారు. అమరావతి వచ్చిన ఆయన బాబుతో గంట సేపు మంతనాలు సాగించారు. స్టాలిన్, కేసీఆర్ భేటీ జరిగిన మరుసటి రోజే దురు మురుగన్ బాబును కలవడం గమనార్హం.

By May 14, 2019 at 06:46PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/dmk-treasurer-duraimurugan-meets-ap-cm-chandrababu-naidu-in-amaravati/articleshow/69327903.cms

No comments