కుమార్తె ఫ్రెండ్‌పై రేప్.. బిడ్డకు జన్మనిచ్చిన బాధితురాలు

బాధితురాలు ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు షరీఫ్‌పై ఒత్తిడి పెంచారు. ఈ విషయాన్ని షరీఫ్ తన సోదరుడు మహ్మద్ చాంద్ (37)కు చెప్పడంతో అతడు బాధిత కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలు ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు షరీఫ్‌పై ఒత్తిడి పెంచారు. ఈ విషయాన్ని షరీఫ్ తన సోదరుడు మహ్మద్ చాంద్ (37)కు చెప్పడంతో అతడు బాధిత కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరించాడు.
By May 22, 2019 at 08:19AM
By May 22, 2019 at 08:19AM
No comments