బీజేపీలోకి ఇద్దరు తృణమూల్ ఎమ్మెల్యేలు.. మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు దీదీ

లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్‌లో సత్తా చాటిన బీజేపీ ఏడు దశల్లో టీఎంసీకి షాకిచ్చేందుకు సిద్ధపడుతోంది. తొలి దశగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను లాగేసుకుంది. కాగా.. మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు దీదీ హాజరు కానుండటం గమనార్హం.లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్‌లో సత్తా చాటిన బీజేపీ ఏడు దశల్లో టీఎంసీకి షాకిచ్చేందుకు సిద్ధపడుతోంది. తొలి దశగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను లాగేసుకుంది. కాగా.. మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు దీదీ హాజరు కానుండటం గమనార్హం.
By May 28, 2019 at 08:56PM
By May 28, 2019 at 08:56PM
No comments