పార్టీకి డబ్బులివ్వలేదని పేరెంట్స్‌కు నిప్పుపెట్టిన కొడుకు

కొడుకు పుట్టిన రోజు ఆ తల్లిదండ్రుల ప్రాణాల మీదకు తెచ్చింది. పార్టీకి డబ్బులివ్వలేదనే కోపంతో కన్నవాళ్లకే నిప్పు పెట్టాడు ఓ ప్రబుద్ధుడు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ దారుణం జరిగింది.కొడుకు పుట్టిన రోజు ఆ తల్లిదండ్రుల ప్రాణాల మీదకు తెచ్చింది. పార్టీకి డబ్బులివ్వలేదనే కోపంతో కన్నవాళ్లకే నిప్పు పెట్టాడు ఓ ప్రబుద్ధుడు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ దారుణం జరిగింది.
By May 16, 2019 at 10:31PM
By May 16, 2019 at 10:31PM
No comments