బీజేపీ ఘన విజయం.. తన పేరు నుంచి ‘చౌకీదార్’ తొలగించిన మోదీ

ప్రధాని మోదీ తన పేరు నుంచి చౌకీదార్ పదాన్ని తొలగించుకున్నారు. చౌకీదార్ స్ఫూర్తిని మరో స్థాయికి తీసుకెళ్లే తరుణం వచ్చిందనీ.. ఆ పదాన్ని తన పేరు నుంచి తొలగించినా మదిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.ప్రధాని మోదీ తన పేరు నుంచి చౌకీదార్ పదాన్ని తొలగించుకున్నారు. చౌకీదార్ స్ఫూర్తిని మరో స్థాయికి తీసుకెళ్లే తరుణం వచ్చిందనీ.. ఆ పదాన్ని తన పేరు నుంచి తొలగించినా మదిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.
By May 23, 2019 at 07:41PM
By May 23, 2019 at 07:41PM
No comments