Breaking News

శ్రీకాకుళం: నదిలో విగతజీవులుగా ఇద్దరు మహిళలు, వారి కూతుళ్లు


ఒకే కుటుంబానికి ఇద్దరు మహిళలు, ఇద్దరు బాలికలు నదిలో విగతజీవులుగా తేలారు. బట్టలు ఉతకడానికని వెళ్లి శవాలుగా తేలారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.ఒకే కుటుంబానికి ఇద్దరు మహిళలు, ఇద్దరు బాలికలు నదిలో విగతజీవులుగా తేలారు. బట్టలు ఉతకడానికని వెళ్లి శవాలుగా తేలారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

By May 13, 2019 at 08:26PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tragedy-in-srikakulam-2-women-2-girls-drowned-in-bahuda-river/articleshow/69311796.cms

No comments