Breaking News

నా సినిమా నాకే అర్ధం కాలేదు.. కాని సూపర్ స్టార్ అయ్యా: మహేష్ బాబు


విజయవాడకు వచ్చి కనకదుర్గమ్మను దర్శించుకుని ఫంక్షన్‌కి వస్తే.. ఆ ఫీలింగే వేరు. ఇది నేను ఎప్పుడూ ప్లాన్ చేసింది కాదు. నా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ దుర్గమ్మ తల్లి నన్ను పిలుస్తోంది. నాకు చాలా ఆనందంగా ఉంది. విజయవాడకు వచ్చి కనకదుర్గమ్మను దర్శించుకుని ఫంక్షన్‌కి వస్తే.. ఆ ఫీలింగే వేరు. ఇది నేను ఎప్పుడూ ప్లాన్ చేసింది కాదు. నా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ దుర్గమ్మ తల్లి నన్ను పిలుస్తోంది. నాకు చాలా ఆనందంగా ఉంది.

By May 18, 2019 at 10:26PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-emotional-speech-at-maharshi-vijayotsavalu-in-vijayawada/articleshow/69390910.cms

No comments