Breaking News

‘కాంచన’ హిందీ రీమేక్: ఇలా ఏ దర్శకుడికి జరగకూడదు.. లారెన్స్ ఆవేదన


‘కాంచన’ హిందీ రీమేక్ ‘లక్ష్మీ బాంబ్’ ప్రాజెక్ట్ నుంచి లారెన్స్ తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. శనివారం ‘లక్ష్మీ బాంబ్’ ఫస్ట్ లుక్ విడుదలైన తరవాత లారెన్స్ ఈ ట్వీట్ చేశారు.‘కాంచన’ హిందీ రీమేక్ ‘లక్ష్మీ బాంబ్’ ప్రాజెక్ట్ నుంచి లారెన్స్ తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. శనివారం ‘లక్ష్మీ బాంబ్’ ఫస్ట్ లుక్ విడుదలైన తరవాత లారెన్స్ ఈ ట్వీట్ చేశారు.

By May 19, 2019 at 04:55PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-raghava-lawrence-quits-akshay-kumars-laxmmi-bomb/articleshow/69398578.cms

No comments