Breaking News

ప్రగతి భవన్‌లో వైఎస్ జగన్‌కు సీఎం కేసీఆర్ సాదర స్వాగతం


నవ్యాంధ్రకు నయా సీఎంగా ప్రమాణం చేయనున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ దంపతులకు కేసీఆర్ ఘన స్వాగతం పలికారు.నవ్యాంధ్రకు నయా సీఎంగా ప్రమాణం చేయనున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ దంపతులకు కేసీఆర్ ఘన స్వాగతం పలికారు.

By May 25, 2019 at 06:44PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ys-jagan-meets-telangana-cm-kcr-in-hyderabad/articleshow/69496989.cms

No comments