విశాఖపై విరుచుకుపడుతున్న ‘ఫొని’... ఉగ్రరూపం దాల్చిన సముద్రం

భారీ గాలులతో విశాఖలో పలుచోట్ల హోర్డింగులు, చెట్టు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆర్కే బీచ్, యారాడ, రుషికొండ బీచ్‌లలో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. భారీ గాలులతో విశాఖలో పలుచోట్ల హోర్డింగులు, చెట్టు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆర్కే బీచ్, యారాడ, రుషికొండ బీచ్‌లలో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.
By May 02, 2019 at 10:53AM
By May 02, 2019 at 10:53AM
No comments