Breaking News

కవిత కోసం నా ఎమ్మెల్యే పదవి త్యాగం చేస్తా: సంజయ్ కుమార్


జగిత్యాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన కల్వకుంట్ల కవిత కోసం తాను పదవిని త్యాగం చేయడానికి సిద్ధమని తెలిపారు.జగిత్యాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన కల్వకుంట్ల కవిత కోసం తాను పదవిని త్యాగం చేయడానికి సిద్ధమని తెలిపారు.

By May 29, 2019 at 02:07PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/jagtial-trs-mla-sanjay-kumar-says-he-will-resign-for-kalvakuntla-kavitha/articleshow/69556284.cms

No comments