Breaking News

జగన్ ప్రమాణ స్వీకారం.. పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం... జనసేనాని వెళ్తారా?


వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం పంపారు. పవన్ ఈ కార్యక్రమానికి వెళ్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. జనసేనానితోపాటు రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీల నేతలకు కూడా ఆహ్వానం పంపారు.వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం పంపారు. పవన్ ఈ కార్యక్రమానికి వెళ్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. జనసేనానితోపాటు రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీల నేతలకు కూడా ఆహ్వానం పంపారు.

By May 28, 2019 at 11:25PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-invites-all-political-leaders-including-pawan-kalyan-to-ys-jagan-swearing-in-ceremony/articleshow/69549182.cms

No comments