Breaking News

షాలినీ.. నువు బతకాలి, కేన్సర్‌ బారిన పడిన అమ్మాయి కోసం స్నేహితుల పోరాటం


అందరితో సరదాగా, ఉల్లాసంగా తిరిగే ఆ అమ్మాయికి క్యాన్సర్ అని తేలింది. కూతురితో ఒంటరిగా ఉంటున్న ఆమె తల్లికి గుండె ఆగినంత పనైంది. ఆ అమ్మాయి మోముపై చిరునవ్వును కాపాడటానికి ఆమె ఫ్రెండ్స్ విశ్వప్రయత్నం చేస్తున్నారు.అందరితో సరదాగా, ఉల్లాసంగా తిరిగే ఆ అమ్మాయికి క్యాన్సర్ అని తేలింది. కూతురితో ఒంటరిగా ఉంటున్న ఆమె తల్లికి గుండె ఆగినంత పనైంది. ఆ అమ్మాయి మోముపై చిరునవ్వును కాపాడటానికి ఆమె ఫ్రెండ్స్ విశ్వప్రయత్నం చేస్తున్నారు.

By May 26, 2019 at 12:21AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/support-shalini-fight-blood-cancer-hyderabad-friends-fight-heart-melting/articleshow/69500510.cms

No comments