Breaking News

అమిత్‌ షాతో వైఎస్ జగన్ భేటీ


ఆంధ్రప్రదేశ్‌లో అఖండ మెజార్టీతో గెలుపొందిన జగన్‌కు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 30న తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా జగన్ ఆయన్ని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో అఖండ మెజార్టీతో గెలుపొందిన జగన్‌కు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 30న తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా జగన్ ఆయన్ని ఆహ్వానించారు.

By May 26, 2019 at 12:54PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ysrcp-chief-jaganmohan-reddy-met-bjp-president-amit-shah/articleshow/69503716.cms

No comments