Breaking News

లోన్ తీసుకుని పెళ్లి చేసుకున్నా.. నాన్నకొన్నది రెండు జతల బట్టలే: యాంకర్ అనసూయ


‘మా నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్ కావడంతో మాతో ఉండటం చాలా తక్కువ. ఉన్నంత వరకూ చాలా బాగా అనిపించింది. కాని మా అమ్మ మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది. నాన్న మా ఖర్చుల కోసం డబ్బులు పంపడం కుదరని సందర్భంలో అమ్మే అన్నీ తానై మమ్మల్ని చూసుకుంది. ‘మా నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్ కావడంతో మాతో ఉండటం చాలా తక్కువ. ఉన్నంత వరకూ చాలా బాగా అనిపించింది. కాని మా అమ్మ మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది. నాన్న మా ఖర్చుల కోసం డబ్బులు పంపడం కుదరని సందర్భంలో అమ్మే అన్నీ తానై మమ్మల్ని చూసుకుంది.

By May 15, 2019 at 12:02PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/i-took-a-loan-for-my-marriage-anchor-anasuya-bharadwaj-expressed-her-financial-struggle/articleshow/69337762.cms

No comments