Breaking News

కూతురి పెళ్లిలో పాట పాడుతూ కుప్పకూలి ఎస్సై మృతి


కూతురి పెళ్లి వేడుకలో సరదాగా పాటలు పాడుతూ.. తండ్రి స్టేజ్‌పై కుప్పకూలిపోయాడు. వివాహానికి హాజరైన అతిథులు ఏం జరిగిందని తెలుసుకునే లోపు అతడి ప్రాణాలే పోయాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు కూతురి పెళ్లి వేడుకలో సరదాగా పాటలు పాడుతూ.. తండ్రి స్టేజ్‌పై కుప్పకూలిపోయాడు. వివాహానికి హాజరైన అతిథులు ఏం జరిగిందని తెలుసుకునే లోపు అతడి ప్రాణాలే పోయాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు

By May 27, 2019 at 07:11PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cop-collapses-on-stage-while-singing-during-daughters-wedding-function-at-kollam/articleshow/69524355.cms

No comments