మే డే పుట్టుకకు నాంది పలికిన షికాగాలోని హే మార్కెట్ ఘటన!

1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు నాంది పలికింది. ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే 1న చాలామంది కార్మికులు పోరాటం ప్రారంభించారు. 1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు నాంది పలికింది. ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే 1న చాలామంది కార్మికులు పోరాటం ప్రారంభించారు.
By May 01, 2019 at 08:56AM
By May 01, 2019 at 08:56AM
No comments