Breaking News

వైఎస్ జగన్‌కు కొత్త కాన్వాయ్ సిద్ధం.. నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం


ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి నవ్యాంధ్రకు నయా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్‌కు అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. 6 అధునాతన వాహనాలతో కాన్వాయ్ సిద్ధంగా ఉంచారు.ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి నవ్యాంధ్రకు నయా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్‌కు అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. 6 అధునాతన వాహనాలతో కాన్వాయ్ సిద్ధంగా ఉంచారు.

By May 24, 2019 at 08:33PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/new-convoy-ready-for-ysrcp-chief-ys-jagan/articleshow/69486436.cms

No comments